010 Reply to Shri Mukhesh Prasad
Dear friend: Pl. refer to your comment, reading as under, at my Ayurveda blog:-- sir, plz mail your address,date and time of the fish treatment of asthma. My reply:- You seem to have misunderstood what I have written at my Ayurveda Blog. నేను నా ఆయుర్వేద బ్లాగ్ లో వ్రాసిన దానిని మీరు సరిగా అర్ధం చేసుకున్నట్లు కనిపించటం లేదు. నేను మందు కూరిన చేపలను మింగించటం ద్వారా ఆస్తమాను తగ్గించటం అనే సిధ్ధాంతాన్ని నమ్మటం లేదు. కారణాలు. చేప ద్వారా మందును మింగటం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. నేను లేవనెత్తిన ముఖ్యప్రశ్నను మీరు పట్టించుకున్నట్లు లేదు. బత్తిని బ్రదర్స్ పంచి పెట్తున్న మందులో పాదరసం, గంధకం వంటి అపాయకరమైన పదార్ధాలు కలిశాయా లేదా అనేది వారు స్పష్టంగా చెప్పాలి. పూర్తి మూలికలతో కూడిన అంటే సంపూర్ణ వృక్షాయుర్వేద (అంటే హెర్బల్) చికిత్సను మీరు నిజాయితీ గల బి.ఎ.ఎమ్.ఏస్. అర్హత గల (లేక తత్సమాన ప్రభుత్వ ధృవీకృత అర్హత గల) వైద్యుని వద్ద పొందటం మేలు. మూలికలు చెట్లనుండి వచ్చే ఆకులు, పూలు, కాయలు, కాండం, వేళ్ళు వంటి పదార్ధాలు. కనుక, చాల కొద్ది మూలికలు మాత్రమే ప్రమాదకరమైనవి (జీడి గింజ...